Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

తిరుపతి టికెట్ చదలవాడకే ఇవ్వాలంటూ అనుచరుల ఆందోళన

టీడీపీ నేత చదలవాడ కృష్ణమూర్తి అనుచరులు హైదరాబాద్ లో పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నివాసం ముందు ఆందోళన చేపట్టారు. తిరుపతి అసెంబ్లీ టికెట్ ను చదలవాడకే ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు.

More Telugu News